Repalle, India
N/A
Worst service They will show AC while booking After Booking they send Super Luxury bus. Even Depot manager won't respond to complaints That's why RTC is in losses.
like
APSRTC Bus stand
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రేపల్లె డిపో ఆద్వర్యంలో కార్గో సర్విస్ గతంలో ఉన్నప్పటికీ గత జులై నేల నుంచి కార్గో సర్విస్ విస్తృతంగా అందుబాటులోకి తిసుకుని వచ్చారు. అనేక బస్సులను కార్గో కోరియర్స్ మార్చి సరుకుల రవాణా పైన దృష్టి సారించారు దిని వలన కార్గో సేవలు అత్యంత ఏక్కువ మొత్తంలో అందుబాటులో ఉన్నాయి. RTC వారి కార్గో చాలా వేగవంతం,సురక్షితం మరియు చౌక కూడా .వీరు మార్కెఫేడ్ మరియు అనేక సంస్థలతో ఒప్పందం చేసుకుని సరుకులను ,ధాన్యాన్ని రవాణా చేస్తున్నారు.మన రేండు తెలుగు రాష్ట్రాల మధ్య చక్కగా వేగంగా వస్తువులను పంపవచ్చు. సామాన్య ప్రజలకు తమ తమ వస్తువులు మరియు సరుకులను అతితక్కువ ధరలో వేగంగా మరియు సురక్షితంగా గమ్యస్థానాలకు పంపవచ్చు
Deli
The best companies in the category 'Deli'